Tikkanna Era




A1) తిక్కన్న - కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు

  • శ్రీ మదాంధ్ర మహాభారతము - 15 పర్వములు  - అలభ్యం
  • నిర్వచనోత్తర రామాయణము  - అలభ్యం
  • విజయసేనము  - అలభ్యం
  • కవి వాగ్బంధనము  - అలభ్యం



A2) పావులూరి మల్లన

  • గణిత సార సంగ్రహము - గణిత విజ్ఞానానికి సంబంధించిన రచన  - అలభ్యం



A3) ఎలుగంటి పెద్దన

  • ప్రకీర్ణ గణితము - గణిత విజ్ఞానానికి సంబంధించిన రచన  - అలభ్యం



A4) గోనబుద్ధారెడ్డి

  • రంగనాధ రామాయణము  - అలభ్యం



A5) చక్రపాణి రంగనాధుడు

  • నయన రగడ  - అలభ్యం



A6) మూలఘటిక కేతన

  • దశకుమార చరిత్రము  - అలభ్యం
  • ఆంధ్ర భాషా భూషణము  - అలభ్యం
  • విజ్ఞానేశ్వరీయము  - అలభ్యం




A7) కాచవిభుడు - విట్ఠలుడు (సోదరులు, గోనబుద్ధారెడ్డి కుమారులు)

  • రంగనాధ రామాయణము ఉత్తరకాండము  - లభ్యం




A8) మంచన

  • కేయూరబాహు చరిత్రము  - అలభ్యం



A9) యథావాక్కుల అన్నమయ్య


  • సర్వేశ్వర శతకము  - అలభ్యం



A10) మారన


మార్కండేయ పురాణము  - అలభ్యం


A11) బద్దెన

  • నీతిసార ముక్తావళి  - అలభ్యం
  • సుమతీ శతకము - లభ్యం
(ఇది బద్దెన రచించాడని ఒక అభిప్రాయము మాత్రమే)  


A12) శివదేవయ్య


(ఈ క్రింది మూడు రచనలు చేసినాడని ఒక అభిప్రాయమున్నది)

  • పురుషార్ధ సారము  - అలభ్యం
  • సకలనీతి సమ్మతము  - అలభ్యం
  • "శివదేవ ధీమణీ" శతకము  - అలభ్యం



A13) అప్పనమంత్రి

  • చారుచర్య  - అలభ్యం



A14) అధర్వణాచార్యుడు


(ఇతను నన్నెచోడుడు, తిక్కన మధ్యకాలమువాడై యుండవచ్చును)

ఇతడు భారతమును కొంతభాగము రచించియుండవచ్చునని అభిప్రాయము.


  • వికృతి వివేకము  - అలభ్యం
  • త్రిలింగ శబ్దానుశాసనము  - అలభ్యం
  • అధర్వణ ఛందస్సు  - అలభ్యం